(ఒకరి ఫోటోను ప్రశంసించడం)
a. That is a terrific photo! Who clicked it?
(ఇది ఒక అద్భుతమైన ఫోటో! ఎవరు దానిని తీసారు?)
b. Wow! You look stunning. (if the photo is of a female).
వావ్! మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు. (ఫోటో ఆడవారిది అయినపుడు).
c. You look amazing. Great picture!
(మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు. అద్భుతమైన చిత్రం!)
d. Nice shot! You are a very talented photographer.
(మంచిగా తీసారు! మీరు చాలా ప్రతిభావంతులైన ఫోటోగ్రాఫర్. )
e. That place looks incredible! Amazing picture!
(ఆ స్థలం నమ్మశక్యం కాకుండా ఉంది! అద్భుతమైన చిత్రం!)
2. Wishing on someone's birthday
(ఒకరి పుట్టినరోజున శుభాకాంక్షలు తెలపడం)
a. Wish you a very Happy Birthday! Have a great day, and a great year ahead.
(మీకు జన్మదిన శుభాకాంక్షలు! ఒక గొప్ప రోజుని పొందండి, మరియు ముందు, ఒక గొప్ప సంవత్సరం. )
b. If you are late in wishing: Belated birthday wishes. I am sorry that I missed wishing you yesterday.
మీరు శుభాకాంక్షలు తెలపడంలో ఆలస్యమైతే: ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను నిన్న శుభాకాంక్షలు తెలపనందుకు క్షమించండి.
3. Thanking someone
(ఎవరికైనా కృతఙ్ఞతలు చెప్పడం)
a. Thank you so much for the wishes!
(శుభాకాంక్షలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు!)
b. Thanks a lot for your compliments!
(మీ అభినందనలకు చాలా ధన్యవాదాలు!)
c. Thank you for your support. It means a lot to me.
(మీ మద్దతుకు ధన్యవాదాలు. అది నాకు చాలా అమూల్యమైనది)
Doubts on this article